దానిమ్మలో పుష్కాలంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఇనుము వుండటం వల్ల ఆరోగ్యం కోసం ఈ దానిమ్మ రసం తాగడం మంచిదే. మన దేశాలో కొబ్బార్ ఎంత పవిత్రమో గ్రీక్ లో దానిమ్మ అంత పవిత్రమైన ఫలం. ఎవరైనా కొత్త ఇల్లు ఇంటికి, గృహ ప్రవేశం చేస్తుంటే వారికి అందజేసే మొదటి బహుమతి దానిమ్మ పాండే. గ్రీకులో వివాహాల్లోనూ అంత్యక్రియల్లోనూ వీటి ఉపయోగం ప్రత్యేకం. ప్రపంచ వ్యాప్తంగా దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం రకరకాలుగా వుపయోగిస్తారు. పై తొక్క రసం డై కోసం వాడతారు. దీని ఖండం పువ్వు చర్మాన్ని శుద్ధి చేయటానికి ఇతర ఓషదాల తయ్యారీలోనూ వుపయోగిస్తారు. రసాన్ని వంటల్లో వాడతారు. ఇందులో నీరు పంచదార కలిపి హెర్బల్ గా తాగుతారు. సిరప్ లి, ఐస్ క్రీమ్లు జెల్లీలు మిఠాయిలు దినుసుల తయ్యారీ లో వాడతారు. దానిమ్మ రసం అలసట పోగొట్టి ఉత్తేజం ఇస్తుంది.
Categories