ఎంత గొప్ప చిత్రకారుడు కూడా ఊహించలేనంత అందంగా ఉంటాయి ఈ టెన్ పీక్స్ వ్యాలీ లో ఉండే సరస్సు. దాని చుట్టూ కంచె వేసినట్లు కనిపించే పర్వతాలు చుట్టూ పచ్చదనం …ఇది ప్రకృతి మనిషికి ఇచ్చిన  అపురూపమైన కానుక.కెనడా లోని మెరెయిన్  సరస్సు లోని నీరు అక్కడ చుట్టు ఉన్న హిమాలయ పర్వతాల నుంచి వస్తుంది. జూన్ నెలలో మంచు కరిగి ఈ సరస్సు లో నీళ్లు చేరుతాయి.ఇందులో నీళ్లు నిండే వేలకు ఎండ తీవ్రతను బట్టి ఈ సరస్సు ఒక ప్రత్యేకమైన నీలి రంగును సంతరించుకొంటుంది .ఈ సరస్సు ను చూసేందుకు టూరిస్ట్ లు ఎంతో ఉత్సాహపడతారు .కోనేటి అందాలు పచ్చని అడవులు పర్వతాలు ,సానువుల తో  ఈ సరస్సు ప్రపంచంలో ఒక అద్భుతం.

Leave a comment