Categories
క్రయేథెరపీ ఇప్పుడు బ్యూటీ ట్రీట్ మెంట్ లో భాగం అయింది. క్యాన్సర్లు, ట్యూమర్లు రిమూవ్ చేసే వైద్యంలో భాగంగా ఇచ్చే క్రియోథెరపీ ఇప్పుడు చక్కని చర్మంకోసం, ఫ్యాట్ ట్రీట్ మెంట్ లోనూ ఉపయోగిస్తున్నారు. మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలో స్పాలో ఎన్నో జాగ్రత్తల మధ్య ఈ థెరపి ఇస్తున్నారు. సంతోషాన్ని ఇచ్చే సెరటోనిక్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుందట. ఈ గడ్డ గట్టే చలి అంటే పూర్తి సంతోషంతో మనిషి మారిపోతారన్న మాట ఈ క్రియోథేరపీతో .ఆనందం ఎలాగూ శరీరాన్నీ మొహాన్ని వెలిగించి పారేస్తుంది.