Categories
విదేశాల నుంచి వచ్చే బ్రాండ్లను భారతీయులు చాలా సులభంగా నమ్ముతారనే ఉద్దేశ్యంతో విదేశి ఉత్పత్తి సంస్థలు ఎనర్జి డ్రింక్ లు మార్కేట్లో ప్రవేశపెట్టారని ఒక అధ్యాయనం తేల్చింది.అయితే స్వయంగా అమెరికన్ హార్డ్ ఆసోసియోషన్ ఈ ఎనర్జి డ్రింక్ తో మీ రక్తనాళాల పనితీరు పడిపోతుందని హెచ్చరికలు జారీ చేస్తుంది.ఈ ఎనర్జి డ్రింక్ తో గుండె,నాడి సమస్యలే కాక జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.డ్రింక్ తీసుకున్న గంటన్నర నుంచి రక్తనాళాల లోపలి గోడలు పైన ప్రభావం పడటాన్ని గమనించారు. దీనికి కారణం ఈ ఎనర్జీ డ్రింక్ లో ఉండే కెఫ్హిన్,చెక్కర,టూరిన్ తో ఈ సమస్యలు వస్తున్నాయని తేలింది.