‘నాకొక్క అవకాశం వస్తేనా’ అని ఒక సినిమా డైలాగ్ వుంది. నివేధా ధామస్ విషయంలో ఇది కరక్టే. ముందు బాల నటిగా తర్వాత హీరాయిన్ గా సినీ అభిమానులను అలరిస్తున్న నివేధా ధామస్ కు ఇంతకు మించి అవకాశం నిన్ను కోరి లో వచ్చింది. దాదాపు సినిమా భారం ఆమె మోసింది. ప్రేమికురాలిగా చక్కని ప్రేమించే భార్యగా, ప్రేమికుడి జీవితం దిద్దుకునే స్నేహితురాలిగా అం చక్కని నటన ‘నిన్ను కోరి’ సినిమా లో చూపించింది. హుందాగా అదిపినిశెట్టి ఎప్పటి లాగే కాస్త అల్లరి గా నాని, మధ్యలో నివేధా ధామస్ ఆమె నటనా శక్తి నిరూపించుకుంది. జై లవకుశలో ఎన్.టి. ఆర్ తో పాటు నటిస్తుంది. మాతృభాష మళయాళం కన్నా తెలుగు తమిళంలోనే సినిమాలు చేస్తుంది. తెలుగులో నలుగు సినిమాల్లో నటించాబోతుంది. ఆమె చెపుతున్నట్లే హద్దులు మీరని గ్లామర్ తో అందంగా, అల్లారు ముద్దుగా ఇంట్లో పెరిగిన అమ్మాయిలా వెండి తెర పైన కనిపించే నివేధా ధామస్ కెరీర్ లో దూసుకు వెళ్తుంది.

Leave a comment