ఇది పురుషుల పరిశ్రమ స్త్రీలు నిలదొక్కుకోవడం కష్టం అన్నారు నేను దానికి విజయంతో జవాబు చెప్పాలనుకున్నా అంటుంది సంగీత బేరి. ఒడిశా లో ది స్టోన్ స్టూడియో పేరుతో విగ్రహాల తయారీ కంపెనీ ప్రారంభం చేసింది సంగీత. బుద్ధుడి విగ్రహాలు ఉద్యానవన విగ్రహాలు మౌంటెన్స్ ఇండోర్ విగ్రహాలు దేవతల విగ్రహాలు మ్యూరల్స్ టేబుల్ టాప్ డెకరేషన్స్ మొదలైనవి తయారుచేస్తారు. ఈ స్టూడియో వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది కళాకారులతో పనిచేస్తుంది సంగీత విగ్రహాలు కళాకృతులు అలంకరణ సామాగ్రి గానే కాకుండా ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ తో చూడాలి అంటుంది సంగీత బేరి.

Leave a comment