అందం అశాస్వతమని కాలం గడిచే కొద్ది అందం తగ్గుతుందని వయసు రిత్యా వచ్చే మార్పులను ఎవరైన స్వాగతించాలని అంటుంది ప్రితి జింతా. ఆమె చొట్ట బుగ్గలే ఎంతో అందం. పెద్దవుతున్న కొద్ది ఆ చొట్టలు ఆమె మోహం నుంచి మాయమయిపోతున్నాయి. అంత అందం ఇచ్చిన ఆరెంజ్ చొట్ట బుగ్గలు పూడిపోవటం మాకు నచ్చలేదు అంటున్నారు నెటిజన్లు. ఆ మాటలకు నవ్వేసి కాలం తీసుకుపోయిన అందం గురించి మాట్లాడుకోవటం ఎందుకు వయసు మీద పడితే చిన్నప్పటి అందం ఉంటుందా అంటుంది ప్రితీజింతా.

Leave a comment