జపాన్ అమిగురుమి బొమ్మలు చాలా బావుంటాయి. ఇక్కడి బొమ్మలు తమ మనుమలు మనమరాళ్ల కోసం వాళ్లకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లను దారాలతో అల్లుతారు. ఎంతో ముద్దుగా ఉండే ఆ మెత్తని బొమ్మలు పాప్యులర్ కావటం తో వాటిని చైనా వాణిజ్య పరంగా ఉత్పత్తి చేస్తోంది. మనదేశంలోనూ దొరుకుతున్నాయి ఈ బొమ్మలు. ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ బొమ్మల కంటే ఇవి ఎంతో మేలు మాసిపోతే ఉతుక్కునే వీలుగా ఉంటాయి కనుక ఈ జపాన్ అమిగురుమి బొమ్మలను యూట్యూబ్ ల్లో చూసి మన వాళ్ళు అల్లేస్తున్నారు.

Leave a comment