అందమైన డ్రెస్ స్టయిల్ తో బాస్ పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతుంది లక్ష్మీమంచు.  బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన  ‘తుమ్హారీ సులు’ తమిళంలో రీమేక్ అవుతోంది.  విద్యాబాలన్ బాస్ గా, నేహాధూపియా పోషించిన పాత్రను తమిళ రీమేక్ లో మంచు లక్ష్మీ పోషిస్తుంది.   తన క్యారెక్టర్‌ గురించి చెపుతూ ఇటీవల నేను నటించిన అన్నీ డీ గ్లామర్ రోల్సే .   రేడియో ఛానల్ హెడ్ రోల్ లో చాలా గ్లామర్ గా కనిసిస్తాను.   ఈ స్టైలిష్‌ బాస్ క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటుంది మంచు లక్ష్మీ.

Leave a comment