ముఖం పైన తెలుపు నలుపు మచ్చలు ఒక్కసారి చాలా ఇబ్బంది పెడతాయి. ఫౌండేషన్, కన్సీలర్ ల తో మచ్చలు కనబడకుండా చేయొచ్చు కానీ ఈ ఉత్పత్తులు కొన్ని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సిలికా లేదా సిలికాన్ గల ప్రాడెకట్స్ వాడితే ఇవి చర్మాన్ని ఇరిటేట్ చేస్తాయి. ఎక్కువ సువాసన కూడా వాడటం నష్టమే. చర్మం క్లీన్ గా సరైన హైడ్రేషన్ తో వున్నప్పుడు మేకప్ చేస్తే మృదువైన ఫినిషినింగ్ వస్తుంది. టింటెడ్ మాయిశ్చురైజర్ కూడా వాడుకోవచ్చు. మృదువైన లిక్విడ్ లేదా క్రీమ్ కన్సీల్ చేయొచ్చు. బేక్ ఫుడ్స్ గల చర్మం పింకి లేదా ఎర్రగా వున్నట్లయితే గ్రీన్ అండర్ టోన్ తో కలర్ కరెక్టర్ వాడితే బావుంటుంది. లిక్విడ్ లేదా క్రీమ్ ఫౌండేషన్ ముఖం అంతా అప్లయ్ చేసాక లిక్విడ్ లేదా క్రీమ్ ఫౌండేషన్ ముఖం అంతా అడ్డుకోవాలి.

Leave a comment