Categories
WhatsApp

మహిళలకు ఇవి బెస్ట్ వ్యాయామాలు.

బరువు  తెత్తే వ్యాయామాలు మహిళళకు ఎంతో మేలు చేస్తాయిని నేషనల్ సెంటర్ ఆఫ్ హెల్త్ స్టాటస్టిక్స్ అధ్యాయినాలు చెప్పుతున్నాయి. పది వరాల పాటు వెయిట్ స్త్రెగ్రనింగ్ వ్యయామాలుచేస్తే ఒత్తిడి పై పోరాడే ఫీల్ గుడ్ ఎందర్ఫిన్లు పుష్కలంగా విడుదల అవ్వుతాయిట. నడుము దిగువ భాగాన, మోకాళ్ళ దగ్గర తీవ్రమైన నొప్పులు రాకుండా వుండాలంటే ఈ వ్యయామం ఉపయోగ పడుతుంది. వారంలో మూడు రోజులు బరువులు ఎత్తే వ్యాయామాలకు తోడూ పరుగు నడక వంటి కార్డియో వ్యయామాలు ఎముకల సాంద్రతను పెంచే అస్త్రియో పోరోసెస్ రాకుండా అడ్డుకుంటాయని అద్యాయినాలు చెప్పుతున్నాయి.

Leave a comment