నిద్రకు ఓ పద్దతి ముఖ్యం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. ఏడేనిమిది గంటలు మాత్రమే ప్రసాంతంగా నిద్రపొతే అనేక అంతర్గత జీవక్రియలు కోనసాగుతాయి. అదే కొంచెం ఆహారం తీసుకుని పది గంటలు పైన నిద్ర పొతే స్ధూలకాయం తప్పదట సరైన నిద్ర వేళలో తీరిపోతేనే అందం ఇనుమడిస్తుంది. మొహం నిగారింపుగా వుంటుంది. అలాగే అతి నిద్ర పోయినా అందం ప్రభావితం కాక తప్పదు అంటున్నారు. నిద్ర లేని నీరసంగా పేలవంగా కనిపించినట్లే, అతిగా నిద్ర పొతే  బరువుగా బద్దకంగా వుంటుంది. సో అందం కోసం అయినా సక్రమమైన నిద్ర వేళలు పాటించాలి.

Leave a comment