Categories
2017లో అంతర్జాతీయంగా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు 3.11 కోట్లకు చేరుకొన్నాయని ఒక అంచన. ఇందులతో లిప్ స్టిక్, పౌడర్లు,ఇతర సౌందర్య ఉత్పత్తులు అన్ని ఉన్నాయి. ప్రముఖ బ్యూటీ బ్రాండ్ తమ అమ్మాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నాయి.ఈ మేకప్ సామాగ్రిని 16 నుంచి 24 ఏళ్ళ మధ్య వయసు అమ్మాయిలుకొన్నారు. ఇంటర్నెట్ వీడియోలు,సోషల్ మీడియా అందానికిస్తున్న ప్రచారం వల్లనే సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతున్నాయని ఒక విశ్లేషణ.అందంగా ఆకర్షయణీయంగా కనిపించే మార్గాలు యూట్యూబ్ లో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అందంపై పని చేసే బ్లాగ్లకు వీక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందానకి ప్రాధాన్యత ఇవ్వోద్దని కాదు ,అందం ఒక్కటే ముఖ్యం కాదని యువత గుర్తించక పోతే ఇప్పుడు ప్రమాదం అంటోంది అద్యయనం.