ప్రతిరోజు ప్రపంచంలో సగటున 137 మహిళలు,వారి భర్తలు కుటుంభసభ్యులు హత్య చేస్తున్నారనే యూఎన్ తాజాగా విడుదల చేసిన జర్నల్ లో లెక్కలు చెపుతున్నాయి. ఒక మహిళ హత్యకి గురయ్యే అవకాశం అధికంగా ఉందని ఆమె ఇళ్ళే అంటున్నాయి రిపోర్ట్ష్స్. ఈ నివేదిక ప్రకారం 2017లో హత్యకి గురైన 89 వేల మంది స్త్రీలలో ఎక్కువ మంది వారికి అత్యంత సన్నిహితుల చేతుల్లోనే చనిపోయారు. 30 వేల మందిని భర్తలు హత్య చేస్తే 20 వేల మందిని బంధువులే చంపేశారు. అయితే ఈ రిపోర్ట్స్ ఉద్దేశ్యపూర్వక హత్యల ఫలితంగా ప్రాణాలు పొగొట్టుకునేది ఎక్కువ శాతం మంది పురుషులే అంటుంది ప్రపంచవ్యాప్తంగా జరిగే పది హత్యల్లో 8 మంది పురుషులే అని తేలింది. భర్త చేతిలో హింసే మహిళను బలి తీసుకుంటుందని చెభుతుంది నివేదిక.

Leave a comment