తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అ తామర గింజ అంతే శక్తివంతమైంది. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి సౌందర్యాన్నిస్తాయి. విటిలో ప్రోటిన్లు,పొటాషియం,మేగ్నిషియం,ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.వీటన్నింటికంటే వయస్సు మీద పడనివ్వని ఎల్-ఐసో అన్ పార్టల్ మిధైల్ టాన్స్ పరేజ్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది.ఇవి దెబ్బతిన్న ప్రోటిన్లను బాగు చేస్తాయి. అంతేకాక కాస్మోటిక్ కంపెనీలు వీటి మీద దృష్టి పెట్టాయి. ఇంకా ఇన్ ఫెక్షన్లు తగ్గించడంలో కూడా అటు వృద్దాప్యంలో క్షిణించే ఖనిజాలను ఇవి బాగు చేస్తాయి.ఇవి క్రమం తప్పకుండా తింటే చర్మం బాగుపడుతుంది.నిద్ర పట్టేలా చేస్తుంది.చక్కేర వ్యాధికి చక్కని మందు.

Leave a comment