హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రియదర్శన్ ప్రియదర్శన్ సినిమా సక్సెస్ గురించి పరమానందం తో ఉన్ననంటుంది. మధ్యతరం తార లేజీ కూతురు ప్రియదర్శన్ . ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళితే అమ్మ ఎవ్వరో ఒక్కరిని పరిచయం చేస్తుంది. నా చిన్న తనం నాకు అలా ఈ టాలీవుడ్ లో అందరితోనూ పరిచయాలు వున్నాయి. కొన్నాళ్ళు విదేశాల్లో ఉండటం వల్ల కొంత గ్యాప్ వచ్చింది కానీ , నాకు అందరు తెలిసినవాళ్ళే అంటుంది ప్రియదర్శన్ . ఒక్కతరం నడిచి గెలిచిన నేలపై తర్వాత తరం నడవడం తేలికే కదా.

Leave a comment