Categories
రుచి, పోషకాలు అందించే సుగంధ దినుసుల్లో ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా వంటల్లో వాడే అల్లంలో వుండే జీంజరాల్స్ అనే నూనెల కారణంగా అయ్యో రినో వైరస్ ను నశింపజేస్తుంది. లవంగాలు శ్వాస వ్యాధులను పోగడతాయి. మిరియల్లో విటమిన్ సి, ప్లేరనైయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియాలో కణాలుంటాయి. ఇక దాల్చినచెక్క ను వింటర్ స్పైస్ అంటారు. శరీరం అంతా మైక్రో సర్క్యులేషన్, మెటబలిజం మెరుగుపరిచే ఇన్ఫెక్షన్స్ ను రోగ నిరోధక శక్తి స్పందనను మెరుగుపరుస్తాయి.
కర్క్యుమిక్ శరీరంలో ఉష్ణోగ్రత ను పెంచుతుంది. ఇక మిరపలోని కెప్సిపిన్ శరీరంపై హీటింగ్ ప్రభావం చూపించి వెచ్చని పరిరక్షణ ఇస్తుంది.