గాలిలో తెలినట్టుందే  అన్నంత స్లిమ్ గా ఉంటారు హీరోయిన్స్ అంట తేలికైన శరీరం మటుకు ఇంత కష్టపడితేనే వస్తుంది అని చెప్పారు పూజా హెగ్డే పోస్త చేసిన ఫిట్ నెస్ ఫోటోలు ఆమె చేస్తున్న వర్క్ వుట్ ఫోటోలు చూస్తుంటే శరీరం ఎలా పడితే అలా మాట వినేందుకు ఎంతో కష్టపడాలి అనిపిస్తుంది. జిమ్ లో రోటీన్ గా అయితే నాకూ బోర్. వేరు వేరుగా ట్రైయినర్స్ ని పెట్టుకుని పైలెట్స్, క్వాలిసైనిక్స్, కిక్ బాక్సింగ్, క్రాప్ ఫిట్, పరియాల్ సిల్క్ వంటి వ్యాయామాలు చేస్తున్నాను. ఏరియల్ సిల్క్ లు పై నుంచి చీరల్లా వేలాడ దీసిన క్లాత్ ని పట్టుకుని గాల్లోనే రకరకాల వ్యాయామాలు చేయడం, తల కిందలుగా నిలబడటం ఇంకా ఎన్నో ఆసనాలు ప్రాక్టీస్ చేసాం. బరువు తగ్గాలంటే తిండి మానేయడం కాదు. వ్యాయామం చేయాలి అంటుంది పూజా హెగ్డే.

Leave a comment