Categories
ఆహారపదార్థాలు పాడైపోవటం ,వాతావరణ ఉష్టోగ్రతలు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది.కొన్ని చర్యల ద్వారా ఆహారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.రా పదార్థాల తయారీకి రెడీ టు ఈట్ పదార్థాలకు వివిధ కటింగ్ బోర్డ్ లు ఉపయోగించాలి. అన్నింటీకీ ఒకటే వాడితే క్రాస్ కలుషితాలు వస్తాయి. రామీట్ ,ఫ్రీజ్ ,గుడ్లు వాడిన ప్లేట్లలో తినకూడదు. రాఫుడ్ ను ఉడికించిన ఆహారానికి దూరంగా ఉంచాలి.గ్రాసరీ బ్యాగ్స్ లో ఈ నిబంధన పాటించాలి. మంసాహార పదార్థాలపైన మూతలు పెట్టాలి.వీటిని మిగతా పదార్థాల అరల కంటే కిందగా ఉంచాలి.