Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2023/05/shanti-theresa-lakra.jpeg)
ఒంగీ గిరిజన తెగల కోసం పనిచేసిన శాంతి తెరిసా లక్రా ను ప్రభుత్వం ఎప్పుడో పద్మశ్రీ ని బహుకరించింది. అండమాన్ లోని డుగోంగ్ క్రీక్ లో ఆదివాసీలు ఎక్కువ వారు నాగరిక ప్రపంచంలో కలువరు వైద్య సేవలు తీసుకోరు శాంతి లక్రా ఎంతో ఓర్పుతో వారి నమ్మకం సంపాదించుకుంది. 2004 లో అండమాన్ ను కుదిపేసిన సునామీ విపత్తులో కూడా శాంతి ఆదివాసీల సేవలోని మునిగి ఉన్నది.2020 కోవిడ్ కాలంలో ఆదివాసీలను ఒప్పించి అందరికీ వ్యాక్సిన్ వేసుకునేలా కష్టపడింది. ఆమెకు గ్లోబల్ నర్సింగ్ అవార్డు రానున్నది.