Categories
ఆపదలో ఆదుకునే ఆభరణాలు ఉన్నాయి రివోలర్ అలాటిదే. దీన్ని కీ చైన్ కు తగిలించుకోవచ్చు దుస్తులకు స్టైల్ గా పిన్ చేసుకోవచ్చు. వైఫై తో పనిచేసే ఈ రివోలర్ అత్యవసర సమయంలో సింగిల్ క్లిక్ తో కుటుంబ సభ్యులకు ప్రమాద హెచ్చరిక ఇస్తుంది. ఈ రివోలర్ కంపెనీ సి ఇ ఓ జాక్వీలైన్ రోజ్ సోదరి రెండుసార్లు లైంగిక వేధింపులకు గురయి అతికష్టంమీద బయటపడింది. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది బాధితుల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఈ రివోలర్ డిజైన్ జాక్వీలైన్ చేసింది.