Categories
పద్మశ్రీ రంజనా గౌహార్ ఒడిస్సీ నృత్య కళాకారిణి. కదక్, మణిపురి నృత్యాలు నేర్చుకున్నారు. ‘ఒడిస్సీ డాన్స్ డివ్రవ్’ అన్న పుస్తకం రాసారు. అమెరికా, యు.కె, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఆఫ్రికా వంటి విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు డాన్స్ ఫెస్తివల్స్ లో ప్రదర్సనలు ఇచ్చారు. ఎన్నో నృత్య నాటికలు కొరియోగ్రాఫ్ చేసారు. ప్రతిష్టాత్మక మైన సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ అవార్డు, ఇందిరా గాంధీ ప్రియదర్శినీ అవార్డు, భువనేశ్వర్ గురు పంకజ్ చరణ్ ఒడిస్సీ ఫౌండేషన్ వారి మహారీ అవార్డు అసంఖ్యాక మైన సనమానాలు పొందారు. రాధగా ఆమె ఆహార్యం నృత్యం అద్భుతం అంటారు ప్రేక్షకులు.