Categories
ఆహారం విషయంలో అపోహలు పోతేనే సరైన నిర్ణయాలు తీసుకుని బరువు తగ్గిపోతారు అంటారు ఎక్స్ పర్ట్స్. ఇందులోని మొదటిది అరటి పండ్లు, లేదా పండ్లు తినకపోవడం అరటి పండుల, ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మాంగనీస్ మొదలైనవి వున్నాయి. ఈ పండు అత్యంత పోషక భరితం. అలాగే పూర్తి పండు ఏదైనా తినాలి. జ్యూస్ లకంటే పండ్లే మంచివి. పండ్లలో పూర్తి ఫ్రక్టోజ్ వుంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. పరిమితంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు పూర్తి స్దాయి పండు సరైన ఆప్షన్. దీని లో పీచు, పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్ పూర్తి గోధుమలు సరైనవి. తక్కువ క్యాలరీలు వున్న పదార్దాలు తిన్నాంత మాత్రాన బరువు తగ్గడం వుండదు. శరీరం లోని కొవ్వు పోదు.