రోజుకో యాపిల్ తింటే అనారోగ్యాలు దగ్గరకు రానట్లే యాపిల్ టీ తాగండి శరీర బరువు అదుపులో ఉంటుంది. ఫిట్ నెస్ తో ఉంటారని చెపుతున్నాయి అధ్యయనాలు. యాపిల్ టీ రోగ నిరోధక శక్తి పెంచి ఇన్ ఫెక్షన్లు నివారించటంలో కీలకపాత్ర పోషిస్తుందనీ అంతే కాకుండా ఉదర సంబందమైన సమస్యలన్నింటికీ యాపిల్ టీ చక్కని ఔషధం వంటిదనీ చెపుతున్నారు. జాయింట్ పెయిన్స్ పోతాయి. అలాగే టీ తో చర్మం కాంతి వంతంగా తయారై నిగనిగలాడుతుందని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment