పువ్వుల అందానికి సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఇంకేవీ లేవు. ఈ పువ్వులు చీరెలపై డిజైన్ గా అయినా సరే అద్భుతంగా ఉంటాయి. పట్టు చీరెల దగ్గర నుంచి క్యాజువల్ వేర్ వరకు సింథటిక్ ,క్రేప్ ,జార్జిట్ , వస్త్రశ్రేణి ఏదైన సరే ఆ వస్త్రాలపై పూలు రెమ్మలు ఉంటే చాలు . బరువుగా ఉండే కాటన్ సిల్క్ ,రాసిల్క్ పైన కూడా నువ్వుల డిజైన్ అందమే .పార్టీ వేర్ గా ప్రింటెడ్ ఫ్లోలర్ డిజైన్ కంటే అందమైన ఎంబ్రాయిడరీ పువ్వులంటే ఎంతో ప్రత్యేకం .నగలు యాక్సాసరీలు కూడా ప్లెయిన్ దుస్తుల పైకి ఫ్లోరల్ స్టడ్స్ నగలు చాలా బావుంటాయి.

Leave a comment