నీహారికా,

ఈ రోజుల్లో సంపాదిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే వున్నా ఆర్ధిక విషయాల్లో ప్రణాళికా బద్దంగా వ్యవహరించడం లేదని ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. ప్రతి చోతా డబ్బు వాడకం పోయింది. కార్డ్ స్వై చేయడం అలవాటు అయ్యిపోయింది. ఈ డెబిట్ , క్రెడిట్ కార్డులు వంటివి వాడటం వల్లన షాపింగ్ విషయంలో చాలా లిబరల్ గా ఉంటున్నారు. కానీ ఈ అలవాటు ఆర్ధిక నియంత్రణలు లేకపోతె కుటుంబ భవిష్యత్తు సమస్యల్లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరాలు తీర్చుకుంటూనే వృధా కర్చులు పక్కనా పెట్టమని, తెలివిగా ఖర్చు చేయడం అంటే పొడుపు చేయడం అని కుడా, కంపెనీల ఆర్ధిక పరిస్దితుల పైన ఆధార పది వుంటుంది. ఇలాంటి సమస్యల్లో సంపాదనలో కొనత భాగం దాచుకోవడం పై ద్రుష్టి పెట్టడం మంచిదే ఆర్ధికంగా ఎటువంటి ప్రతి కుల పరిస్ధితి ఎదురైనా ఇప్పుడు సిద్ధంగా వుండాలి. దీర్ఘకాలిక మైన ఆర్ధిక లక్షణాల తో ప్లాన్ చేసుకుంటే, వాటిని సాధించే దిశగా పద్దతి ప్రయాణం సాగిస్తే జీవితం ఒకే రీతిగా ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

Leave a comment