బెంగాల్ నాటక రంగంలో ఆధునిక దోరణులు పరిచయం చేసిన నటిగా పేరు తెచ్చుకుంది.బినోదిని దాసి.1847 లో కోల్ కత్తా నేషనల్ థియేటర్ తరఫున తొలిసారిగా ఒక సీరియస్ డ్రామా లో నటించింది బినోదిని 12 వ ఏటా మొదలుపెట్టిన నటనను 23 వ యేటా స్వస్తి పలికిన బినోదిని జీవిత చరిత్ర రాసుకున్న తొలి దక్షిణాసియా నటిగా ప్రసిద్ధికెక్కింది. ఆమె జీవిత చరిత్ర అమర్ కథ నటి బినోదిని పేరుతో బెంగాలీ సినిమా వచ్చింది.ఇప్పుడు ఆమె జీవితం పై రాజాగా బినోదిని ఓపెరా తయారు చేశారు సుదీప్త చక్రవర్తి.

Leave a comment