Categories
దీపావళి వేడుకలు ఎన్నో దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నేపాల్, భూటాన్, ఇండోనేషియా, అమెరికాలలో దీపావళి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అమెరికా నివాసంలో కుడా దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. నేపాల్ లో దీపావళిని వేడుకలు నిర్వహించారు. నేపాల్ లో దీపావళిని తీహార్ అని స్యాంతి అని అంటారు లక్ష్మీపూజ చేస్తారు. విందు భోజనాలు పెట్టుకుంటారు. ఇది ఒకే మతానికి పరిమితమైన పండగ కాదు నాలుగు మతాల వారు జరుపుకునే పండగ.