వక్రతుండ మహా కాయా…కోటి సూర్య సమప్రభ.నిర్విఘ్నం కురుమే దేవా.. సర్వకార్యేషు సర్వదా!!

గణనాధుడికి 108 నామకరణాలు ఉన్నాయి.ఈ నవరాత్రులలో బాల గణపతి,శౌర్య గణపతి, వర సిధ్ధి గణపతి మొదలగు పేర్లతో దర్శనం ఇస్తారు.
ఖైరతాబాద్ లో  గణపయ్య తరువాత దర్శనం చేసుకుని వద్దాం పదండి బాలాపూర్ గణపయ్యని. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడికి పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం.ఈ స్వామి వారి లడ్డుని పాట పాడుతారు.లక్షల్లో భక్తులు పూజించి లడ్డుని తమ సొంతం చేసుకుంటారు.భక్తులు దూర దూరాల నుంచి ఇక్కడ వినాయకుడికి పూజలు చేసి ముక్తి పొందడానికి వస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పులిహోర.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment