ఇంటి శుభ్రత కోసం డిజ్ ఇన్ ఫెక్టెంట్లు  వాడుతుంటారు ఇవి అతిగా వాడితే కూడా ఇబ్బందే. ఇవి అతిగా వాడితే కళ్ళు ,చర్మానికి తగిలితే కళ్ళు ,చర్మం ఎర్రబడతాయి .వీటిలో ఉండే ఇథనోలమైన్ అనే రసాయనం వల్ల మూత్రపిండాలు, కాలేయానికి  హాని కలుగుతుంది. నేరుగా పిలిస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఊపిరితిత్తులు  శుభ్రపరిచే డిస్ ఇన్ ఫెక్టెంట్లను వీలైనంత తక్కువగా వాడాలి.వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.వాటి వాయువులు పీల్చి వీలు లేకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలి.కళ్ళకు గాగుల్స్  చేతులకు గ్లౌజులు ధరించాలి.వీటిలో ఉండే రసాయనాల వల్ల చర్మపు సహజ నూనెలు హరించిపోతాయి సహజమైన తేమ తగ్గిపోతుంది .

Leave a comment