కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నారు శ్రీవిద్య. భారీ వర్షాలతో కేరళ అల్లకల్లోలంగా ఉన్నా సమయంలో చాకచక్యంగా ఆమె పరిస్థితిని చేతిలోకి తీసుకొన్నారు. స్థానిక ఎమ్మేల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో బలమైన బృంధాన్ని తయారు చేయగలిగారామె. కూర్గు కాఫీ తోటలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అవటం వల్ల సందర్శకుల తాకిడి ఎక్కువే. ముందస్తూ ప్రణాళిక లేవీ లేకరపోవటం వల్ల పర్యాటకులు అక్కడికి వచ్చేశారు. శ్రీవిద్య పర్యాటకులను సురక్షత ప్రాంతాలకు తరలించి ఆ ఏరియాని నిషిద్ధ ప్రదేశంగా ప్రకటించింది. ఎంతో నైపుణ్యంతో ప్రజా జీవితాన్ని చక్కకబెట్టారు. ఆమె భర్త నారాయణన్ కేరళలోని పాథానం తిట్ట జిల్లా పోలీసు ఆఫీసర్. ఆయన అక్కడ వరద సహాయక చర్యల్లో ఉంటే శ్రీదేవి తన నాటుగేళ్ళ కొడుకు తో అత్త మామలతో సహాయక క్యాంపులో గడుపుతారు,కేరళ వరదోధృతిలో ఎంతో మందిని ప్రాణాలు పోవటం నుంచి రక్షించింది .

Leave a comment