కాలిగోళ్ళకు చిన్నదెబ్బ తగిలినా ఫంగల్ ఇన్ ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది . నీళ్ళలో తడుస్తూ ఉండటం వల్ల వెలికైనా చిన్ని గాయం మానక ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది . ఆ గొల్ల సమస్యలను అదుపుచేసుకోవాలంటే పాదాలు శుభ్రంగా పొడిగా వుంచు కోవాలి . గోళ్ళు పొడవుగా పెంచకూడదు కాలిగోళ్ళు కాస్త మందంగానే ఉంటాయి కనుక ఉప్పు కలిపిన వేడినీళ్ళలో పదాలు ముంచి అరగంట సేపు ఆలా వదిలేయాలి అరగంట తర్వాత కత్తిరిస్తే తేలికగా గోళ్ళు వచ్చేస్తాయి .ఉప్పు నీళ్ళు తో మురికి ,ఇన్ ఫెక్షన్ దూరం అవుతుంది పాదాలకు గోళ్ళకు యూరియా ,లాక్టిక్ యాసిడ్ ఉన్నా మాయిశ్చరైజర్ రాయాలి . బూట్లు సౌకర్యంగా ఉండేలా ఎంచుకోవాలి బిగుతుగా ఉన్నా బూట్లు తో కాలిగోళ్ళు నొక్కుకు పోయి నల్లగా అయిపోతాయి .

Leave a comment