తెలుగు అమ్మాయి హాలీవుడ్ నటి అవంతిక వందనపు నాకు హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చి గౌరవించారు. మీన్ గర్ల్స్ ఫేమ్ గా పాపులర్ అయిన ఈ నటి భారతీయ ఓటిటి సిరీస్ బిగ్ గర్ల్స్ ”డోంట్ క్రై”లో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అవంతిక వందనపు నటనకు,కళలకు ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. ఆమె చక్కని డాన్సర్ కూడా. అమెరికన్ కన్జర్వేటరీ థియేటర్ లో ఆమె నాటక శిక్షణ తీసుకున్నది.

Leave a comment