Categories
ఎలాంటి అలంకరణలు లేకుండా ఇల్లు అందంగా కనిపించాలంటే ఇంట్లో చక్కని మొక్కలుండాలి. డ్రాయింగ్ రూమ్ లో నీడలో పెరిగే మొక్కలు పెట్టాలి పెరోట్లో కాస్త స్థలం ఉంటే ,లేదా చిన్న వరండా ఉన్నా సరే చిన్ని కుండీల్లో కాకుండా పిట్ నింపేసి కాసిన కూర గాయలు పండించాలి. ఒక్కటే జాగ్రత్త నీరు పెట్టే విషయం ఒక్కో జాగ్రత్తగా ఉండాలి .మొక్కల వేర్లు తడవటం ఎంతో ముఖ్యమో ఆకులు ,మొగ్గలు ,పూలపైన నీటిని చిలకరించాలి.పొడి పొడిగా అనిపించినప్పుడల్లా నీళ్ళు ఎంత అవసరమో అంతే లేకపోతే నీళ్లు ఎక్కువై మొక్కలు కుళ్ళిపోతాయి.