ప్రేక్షకులకు ఇష్టమైన పాత్రల్లో నటించటం కన్న నాకు ఆనందం ఏమీ ఉండదు అందుకే హీరోలతో కలిసి డ్యూయట్లు పడే సినిమాలు కూడా నేను చాలా ఇష్టపడతా అంటోంది కాజల్. కథానాయకుల కోసం బలమైన పాత్రలు సృష్టిస్తున్నారు ఇది మంచి పరిణామమే. కానీ ఏవ్ చేయాల అన్న నిర్ణయం నాకేం లేదు. వాణిజ్య ప్రధాన చిత్రాల్లో ను నటిస్తా. నా ఎదుగుదలకు కారణం అదే అంటోంది కాజల్ సాదారణంగా వాణిజ్య ప్రధానమైన సినిమాలే తెలుసు చిత్రసీమా సృష్టిస్తుంది. ఎప్పుడు ఇలాటి పాత్ర లేనా అంటుంటారు సీనియర్ హీరోయిన్లు. కాజోల్ మాత్రం నాకు అలాటి తేడాల్లేవు అని చక్కగా చెప్పింది.

Leave a comment