యాక్టర్, రైటర్,బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్,సోషల్ యాక్టివిస్ట్ గా తన ప్రత్యేకత నిరూపించుకుంది మలయాళ మంజు వారియర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్టు కుటుంబ శ్రీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపించింది.కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెండర్ పార్క్ ప్లాట్ ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మంజు క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తోంది. దేశం లోనే అద్భుతమైన భరతనాట్య కళాకారిణి కూడా ‘సల్లాపం’ అనే పుస్తకం రాసి రచయిత్రిగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్నది మంజు వారియర్.

Leave a comment