ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకీ ఒకో హాబీ ఉంటుంది . యూకే పార్ట్ టాల్ బాట్ లో ఉండే భారీ కిర్క్ కి ఓ హాబీ వుంది . బేకడ్ బీన్స్ డబ్బాలు ,పాట్  లు వాటికీ సంబందించిన టేబుల్స్ ,మొత్తం బీన్స్ కి సంబందించిన ప్రతి వస్తువును సేకరించటం హాబీ జాతీయ అంతర్జాతీయ ఛారిటీ సంస్థలకు విరాళాలు అందించే ఉద్దేశ్యం తో ఈ బీన్స్ మ్యూజియం ఏర్పాటు చేసి తన ఇంటిని ఈ వస్తువులతో నింపేశారు . తన బట్టతల పైన  బీన్స్ టాటూ వేయించుకున్నాడు . బారికిర్క్ కాస్తా కెప్టెన్ బానీ అయిపోయాడు . 2009 నుంచి ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్థం తెరిచే ఉంటుంది

Leave a comment