అందమైన బంగారు వన్నె మూగ చీరెలు ఈశాన్య భారతీయ ప్రత్యేకం. అస్సాంలో తయారయ్యే ముగ చీరెలు భారతదేశం అంతట ప్రాముఖ్యం పొందాయి. గోల్డెన్ ఎల్లో చీరెకు ఎంబ్రాయిడరీ జరి వర్క్ వన్నెలు అదనంగా ఉంటాయి. ఈ బంగారు వన్నె ఫ్యాబ్రిక్ మన్నిక తిరుగులేనిదే. అహం వంశస్థుల కాలం నుంచి అస్సాంలోని గణ కమ్యూనిటీ ఈ ఫ్యాబ్రిక్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ వస్త్రశ్రేణి మెరుపు ఉతికిన కొద్ది మెరుగుపడుతూ ఈ చీరె జీవిత కాలం వన్నె తగ్గకుండా మన్నికగా ఉంటుంది. బంగారు,పసిమి వన్నెల చేసే జియో మెట్రిక్ ,మిరిగోస్ కబూతర్ మోటెఫ్ లతో మూగ చీరె ప్రత్యేకంగా ఉంటుంది.

Leave a comment