వేరుశెనగ పప్పులను స్నాక్స్ రూపంలో పిల్లలకు ప్రతిరోజు ఇస్తే ఊబకాయం ముప్పు చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెపుతున్నారు . ఈ అధ్యయనంలో 251 మంది పిల్లలను ఎంచుకొని వారికీ ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇచ్చారు . ఆరునెలలు తర్వాత ఫలితాలు పరిశోధకులను ఆశ్చర్యంలో ముంచేశాయి . క్రమం తప్పకుండా ప్రతిరోజు వేరుశెనగలు తిన్నా పిల్లలు బరువు తగ్గినట్లు తేలింది. పిల్లలు ఆరోగ్యంగా తక్కువ బరువు లో ఉన్నారు . ఈ వేరుశెనగల వల్ల ఎముకలకు కూడా బలం చేకూరుతోందని అధ్యయన కారులు చెపుతున్నాయి .

Leave a comment