తుత్తుకుడి జిల్లాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంథితోవు గ్రామంలోని డైరీ ఫార్మ్ ఇప్పుడు 85 మంది ట్రాన్స్ జెండర్ మహిళలకు ఉపాధి మార్గం. దేశంలోనే ట్రాన్స్జెండర్ మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న మొట్టమొదటి మిల్క్ సొసైటీ తాత కూడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరి.ట్రాన్స్జెండర్ మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భాను అభ్యర్థనతో డైరీ ఫార్మ్ లో ట్రాన్స్జెండర్ లకు స్థిరమైన ఉపాధి కల్పించారు. సొసైటీ రిజిస్టర్ చేయించి మంథనితోపె లోని రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఇప్పించారు.85 మంది ట్రాన్స్జెండర్ లకు ఇల్లు కట్టించారు.పాడి ఆవులు కొనుక్కునేందుకు రుణం ఇప్పించారు ఈ కాలనీ పేరు సందీప్ నగర్ సొసైటీ పేరు ‘ద మంథితోపే ట్రాన్స్ జండర్ మిల్క్ ప్రొడ్యూసర్ సోసైటీ ‘.

Leave a comment