Categories
ఎలాంటి పరిస్థితిలో కూడా కొందరు చాలా దైర్యంగా ఉంటారు చాలా సరదాగా కూడా ఉంటారు. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. లండన్ లోని ఒక యువతి సరుకులు తెచ్చుకొనేందుకు ఒక సూపర్ మార్కెట్ కు జోర్బ్ బాల్ లో వచ్చింది. కరోనా వైరస్ భయంతో ఆమె ఆ బాల్ లో ఉండే తనకు కావలసిన వస్తువులు ప్యాక్ చేయించుకొంది. ఈ జోర్బ్ బాల్ ఐడియా ఎలా వచ్చింది అని షాపు ఓనర్ అడిగిన ప్రశ్నకు క్రిముల నుంచి దూరంగా ఉండేందుకు అని సమాధానం ఇచ్చిందా యువతీ.ఆమె సహాయంగా వచ్చిన వ్యక్తి ఆ బాల్ ను పదేపదే యాంటీ సెప్టిక్ పరికరంతో తుడి చేస్తూ కనిపించాడు. మారిసన్స్ లో ఈ దృశ్యాన్ని వీడియో తీసి మాద్యమాల్లో పోస్ట్ చేశారు.