చక్కని పంజరం అందులో అందమైన చిలుక ఒక అద్భుతమైన దృశ్యం.ఈ పంజరాన్ని పక్షిని ప్రేమించే వాళ్ళు అరుదు.ఈ ఇష్టాన్ని ఆభరణం గా చెక్కేశారు. ఆభరణాల నిపుణులు పంజరమే అందమైన  ట్రెండీ నగ అయిపోయింది.చెవి కమ్మలు,హారాలు, ఉంగరాలు, గాజుల్లో కూడా ఈ పంజరం చక్కగా ఒదిగిపోయింది.కుందన్ లు రాళ్ళు మీనాకారి  డిజైన్లలో బంగారు వెండి ఫ్యాన్సీ మెటల్స్ లో ఈ పంజరాలు ఆభరణాలు వెలిగిపోతున్నాయి. పంజరంలో చిలుక బంగారు ఆభరణమై అమ్మాయిల భుజాల పైన ఊగుతుంటే ఆ అందమే అందం అందమైన రాళ్ళు వజ్రాలు పొదిగిన ఆభరణాలను ఇష్టపడని అమ్మాయిలే ఉండరు.

Leave a comment