Categories
ఒక వయస్సు దాకా స్త్రీలలో కడుపు చుట్టూ నడుము చుట్టూ కొవ్వు పేరుకు పోవడం కనిపిస్తుంది. పిల్లల్ని కనడం వల్లన లైఫ్ స్టయిల్ వాళ్ళనో లైఫ్ స్టయిల్ వల్లనో ఈ బెల్లీ ఫాట్ సమస్య వస్తుంది. ఈ పేరుకుపోయిన కొవ్వు కారణంగా ఊపిరి తిత్తులు ఉదర సంబంధమైన కాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నాయి పరిసోధనులు. మోనోపాజ్ కి దగ్గరగా వున్న స్త్రీల పై ఈ పరిశోధనలు జరిపారు. బెల్లీఫ్యాట్ కారణంతో వారిలో చాలా మందికి కేన్సర్ లక్షణాలు మొదలవ్వడం గమనించారు. మెనోపాజ్ కు దగ్గరగా వున్న వాళ్ళ లైఫ్ స్టయిల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలని. రోజు వారీ ఆహారంలో మార్పులతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ నడుం చుట్టూ కొవ్వు పెరుకోకుండా కుసుకోవాలని చెప్పుతున్నారు.