Categories

ఎప్పటికప్పుడు ఫ్యాషన్ తీరు మారిపోతుంది.ఒక్క సందర్భానికి ఒక్కడ్రెస్ ఎంచుకొంటారు .దీనికి తగ్గట్లు యార్సీ సరీలు ఇప్పుడు వాటిలో బెల్ట్ కూడా చేరింది. చక్కగా అకృతిలో కనిపించేందుకు బెల్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఓవర్ సైజ్డ్ ఫ్యాషన్ .వేసవికి సౌకర్యం కూడా . వేసుకోవాలంటే నడుముకు బెల్ట్ పెట్టుకొంటే సరిపోతుంది. ఆఫీస్ లో చిన్న చిన్న పార్టీలు,గెట్ లు గెదర్ లప్పుడు జీన్స్ స్కర్ట్స్ వంటివి వేసుకొని మెరిసే రంగుల్లో ఒక టాలిక్ బెల్ట్ వేసుకోంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. లాంగ్ గౌన్ లకు సన్నటి స్లీక్ బెల్ట్ లు ఉంటాయి. అలాగే బ్యాక్ రంగ్ బెల్ట్ ఎంచుకొన్న మంచిదే .లేత రంగుల డ్రెస్ లు ఎంచుకోన్న కాంతి మంత రంగుల్లో బెల్ట్ ఎంచుకొంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.