నల్ల ఉప్పు తో చర్మసౌందర్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయి. నల్ల ఉప్పు చర్మాన్ని సూక్ష్మక్రిములు ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. శిరోజాలకు నల్ల ఉప్పు కలిపిన నీళ్లు పట్టించి ఆరిపోయాక కడిగేస్తే నల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది సహజమైన స్క్రబ్బర్.శీతాకాలంలో నల్ల ఉప్పు తో చర్మంపై రుద్ది నీటితో శుభ్రం చేస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి. చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవు అలాగే  చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది. జుట్టుకు నల్ల ఉప్పు రుద్ది పది నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

Leave a comment