ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల గొప్ప ప్రయోజనం లేదు. కొన్ని రకాల ఆహార పద్దతుల్లో షుగర్ నిల్వల తో పాటు ఫ్యాటీ ప్రోటీన్ AGE నిల్వలు మరీ ఎక్కువవుతాయి సన్నని సెగ పైన వివిధ రకాలుగా ఇటు కాస్త పచ్చిగా కొంత మరీ ఉడికించి మాములు వంటకం మాదిరిగా చూస్తేనే లాభం అంటున్నాయి. అలాగే తినే భోజనంలో ముందుగా కూర, పులుసు, పచ్చడి, పెరుగు ఇలా ఒక ఆరోగ్యవంతమైన వరుసలోనే ఆహారం తింటే మేలని, భారతీయ వంటలు, భోజన పద్దతులు అన్ని ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకునే రూపొందించారని అధ్యాయినాలు చెప్పుతున్నాయి.
Categories