బిర్యానీ ఆకుల్లో వుండే పోషకాలకు లెక్కే లేదు అంటున్నారు నిపుణులు. పులావు బిర్యానీల్లో సువాసన కోసం వాడి పారేసే ఈ ఆకులో విటమిన్- సి, ఎ, మాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలున్నాయి. వీటిని టీ ఆకుల లాగే మరిగించి టీ చేసుకో వచ్చు. తాజా ఆకులు చిన్న ముక్కలుగా చేసి నలుగు కప్పుల నీళ్ళు వేసి కప్పు నీళ్ళు అయ్యేదాకా మరగించి, ఆ నీళ్ళను చల్లార్చి రాత్రి పూట తీసుకుంటే కోలెస్ట్రోల్, మధుమేహం తగ్గుతాయి. ఈ నీటిని వుబకయం తగ్గించు కునేందుకు మంచి ఔషదంలా తీసుకో వచ్చు. ఇవే నీళ్ళు బి.పి ని అద్భుతంగా తగ్గిస్తాయి. ఆకులు వేసి మరిగించిన నీళ్ళను ఏ రోజువారోజు వాడుకోవాలి. ఈ ఆకుల నీళ్ళు మరగించి పంచదార వేసి వేడిగా తాగితే అన్ని రకాల అల్సర్లు పోతాయి. ఈ ఆకుల్ని కమలాఫలం తొక్కల్ని కలిపి ఎండ బెట్టి పొడి చేసి, ఆ పొడితో పళ్ళు తోముకుంటే గార పట్టిన పళ్ళు తెల్లగా మీరిసిపోతాయి. రోజుకొసారి బిర్యానీ ఆకుల టీ తాగొచ్చు.
Categories
Wahrevaa

సువాసన తో పాటు పోషకాలు ఎక్కువే

Leave a comment