ఇటు బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఎన్నో విజయాలు చూసిన “పాగల్ పంటి “మాత్రం నాకెంతో ప్రత్యేకం అంటోంది ఇలియానా . ఈ పూర్తి వినోదాత్మక సినిమాలో నటించటం ,నవ్వించ గలగటం నాకెంతో సంతృప్తి ఇచ్చింది హీరోయిన్ గా ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా గొప్ప ఆశలైతే నాకులేవు . అలాగే ఇంకో ఐదేళ్ళ తర్వాత నేనెలా ఉండాలి అన్నాది ఊహించు కోను అలాటి లక్ష్యాలు ఏవీ నాకు లేవు . ప్రశంతంగా సినిమాలు చేసుకొంటూ వస్తున్నాను . ఆ మార్గంలో మంచి అవకాశాలే వచ్చాయి . మెత్తంగా ఈ వెండితెర సభ్యురాలుగా ఉండటం నాకెంతో నచ్చింది అన్నాది ఇలియానా .