ముఖంపై నల్ల మచ్చలు కనిపిస్తే కొన్ని ఇంటి చిట్కాలను తో వాటిని పోగొట్టవచ్చు.ఎండిన తులసి ఆకులు వేపాకులు పుదీనా కలిపి పొడి చేసి పసుపు రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని మచ్చలపై కొంతకాలం పాటు రోజూ రాస్తే చర్మం మెరుపుగా ఉంటుంది మచ్చలు కూడా పోతాయి. అలాగే ఎండిన తమలపాకుల పొడిలో కొబ్బరినూనె కలిపి రాసిన మంచి ఫలితం కనిపిస్తుంది. కుంకుమపువ్వు పొడి తేనె కలిపి రాసుకున్న,తేనె పసుపు కలిపిన మిశ్రమం అయినా సిట్రస్ జాతికి చెందిన ఏ పండు రసమైన ఈ మచ్చలకు మంచి మందులాగా పని చేస్తాయి.

Leave a comment