తెలుపు రంగు వెల్లుల్లి ని కొన్ని వారాల పాటు తేమలేని వాతావరణం లో పెడితే 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య 60 నుంచి 90 రోజులు పాటు ఉంచితే ఒక నల్ల వెల్లుల్లి తయారవుతుందట . ఇలా చేయటం వల్ల అందులో ఎంజైమ్స్ లన్ని చర్య పొంది రంగు మారి ఖర్జురాల్లా మెత్తబడి తియ్యదనంతో ఉంటాయి . థాయలాండ్ వాసులు వీటిని అయుః ప్రమాణం పెరిగేందుకు తింటారు
వీటిలో చాక్లెట్లు కూడా తయారు చేస్తారు . ఈ వెల్లుల్లి లో అలిసిన అన్న పదార్ధం సాధారణ వెల్లుల్లి లో కంటే రెట్టింపు శాతం వుంటుంది . ఇది చెడు కొలెస్ట్రాల్ ని ,మధుమేహాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది .

Leave a comment